Today’s horoscopes నేటి రాశిఫలాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మేషం రాశి నుంచి మీనం రాశి వరకు నేటి రాశిఫలాలు ఈ కింది విధంగా ఉన్నాయి. మేషం: మిత్రులతో ఉల్లాసంగా గడుపడంతోపాటు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. వృషభం: రెట్టించిన ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేసి పట్టుదల వీడకుండా … Continue reading Today’s horoscopes నేటి రాశిఫలాలు