చరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు

భారత్ సమాచార్: చరిత్రలో ఈరోజు ఏప్రిల్/01🌍 🔎సంఘటనలు🔍 🌾1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 🌾1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది. 🌾1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే … Continue reading చరిత్రలో ఈ రోజు ముఖ్య ఘటనలు