అటుకులు నచ్చని నేటి శ్రీకృష్ణుడి కథ…

భారత్ సమాచార్ ; 1993వ సంవత్సరం, మండుతున్న వేసవి కాలం…సమాచార్ న్యూస్ పేపర్ మూడో పేజీలో ఒక క్రైమ్ వార్త…‘‘ఒక గొప్ప స్నేహితుడి గురించి ఎప్పుడూ పురాణాల్లో వినడం, పుస్తకాల్లో చదవటం తప్ప, నేను మాట్లాడింది లేదు, కలిసింది లేదు, అందుకే నేను దొంగగా మారిన’’ అంటూ న్యూఢిల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకి పట్టుబడిన అన్వార్ పాషా చెప్పిన మాటలు, పల్లెటూరిలో ఉన్న రాము ఆ వార్తను చదువుతూ, పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వులో కొంచెం బాధ, … Continue reading అటుకులు నచ్చని నేటి శ్రీకృష్ణుడి కథ…