సెంచరీ దిశగా టమాట… హాఫ్ సెంచరీ తో ఉల్లి

భారత్ సమాచార్, అమరావతి ; ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలైన మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది.రెండో రకం టమాటాను రూ.60-70కి అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్లలో రూ.120 కి మూడు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. కేజీ ఉల్లిపాయలు మార్కెట్ లో రూ.50-60 వరకూ పలుకుతోంది. టమాటా, ఉల్లి రేట్లతో సాధారణ ప్రజలు విసిగిపోతున్నారు. కూరగాయల రేట్లతో పాటుగా వీటీ … Continue reading సెంచరీ దిశగా టమాట… హాఫ్ సెంచరీ తో ఉల్లి