ఎస్ ఐ లుగా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్స్

భారత్ సమాచార్, బిహార్ ; బిహార్ లోని ట్రాన్స్ జెండర్లు నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. భారతదేశ చరిత్రలోనే తొలి సారిగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఎస్ ఐ లు ఉద్యోగం సాధించి చరిత్ర సృష్టించారు. బిహార్ పోలీసు కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించారు. పోలీసు ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో … Continue reading ఎస్ ఐ లుగా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్స్