కేరళ పీఎస్సీతో పోల్చితే టీఎస్సీపీఎస్సీ తూచ్..

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : కేరళ పీఎస్సీ దేశంలోనే ఇతర పీఎస్సీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతీ ఏటా జాబ్ క్యాలెంర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి. ఇక మన టీఎస్సీపీఎస్సీ గురించి చెప్పక్కర్లేదు. ఈ రెండింటి పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. మన టీఎస్సీపీఎస్సీలో 127 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 30 మంది మాత్రమే పరీక్షల నిర్వహణ చూస్తున్నారు. కనీసం 341 మంది అవసరమని గత ఐదేండ్ల కిందనే కమిషన్ అప్పటి … Continue reading కేరళ పీఎస్సీతో పోల్చితే టీఎస్సీపీఎస్సీ తూచ్..