Thulasichandu ఓ యూబ్యూట్ నిర్వాహకుడికి తులసిచందు స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సమాజంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్పా ?, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం నేరమా ?, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌గా చెప్పే జర్నలిజాన్ని ఎవరి కిందో తాకట్టు పెట్టడమే నిజమైన జర్నలిజమా ?. పాలకులు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు, ప్రజాసమస్యల పరిష్కారం దిశగా ఎవరు నడవాలి, ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి ?, పాలకులను ఎవరు నిలదీయ్యాలి. నిజాన్ని చెప్తే అంత అసహనం ఎందుకు, … Continue reading Thulasichandu ఓ యూబ్యూట్ నిర్వాహకుడికి తులసిచందు స్ట్రాంగ్ వార్నింగ్