నా జీవితపు షడ్రుచుల మనోగతం…

భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ; మనసులో ఎగిసిపడుతున్న జ్వాలలు, కంట్లో కమ్ముకున్న పొరలు … స్నానపు గది కిటికిలో నుంచి చూస్తుంటే లండన్ బ్రిడ్జి  నాకెదురుగా కనిపిస్తోంది, దాన్ని అలానే చూస్తూ కూర్చున్న,  కుడి చేతిపక్కన ఉన్న ట్యాప్ తిప్పితే పైన షవర్ నుంచి చిన్న పాటి వర్షపు జల్లు లాంటి నీటి చుక్కలతో నా దేహం తడిసి ముద్దవుతోంది. నా మనసుకు అతి బరువుగా అనిపించే ప్రతి నీటి చుక్క కూడా శరీరానికి కొంచెం హాయినిస్తుంది. … Continue reading నా జీవితపు షడ్రుచుల మనోగతం…