మీ ఓటరు కార్డును అప్‌డేట్ చేసుకోండిలా…

భారత్ సమాచార్, జాతీయం ; 2024 లోక్ సభ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి రంగం సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుద్దం. ఓటు హక్కును వినియోగించకోవటం ప్రజల బాధ్యత కూడా. మరి మీ ఓటర్ ఐడీ కార్డులో చిరునామా తప్పుగా ఉంటే ఓటు వేయడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు చిరునామాను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. 1. ఓటరు గుర్తింపు కార్డుపై చిరునామాను … Continue reading మీ ఓటరు కార్డును అప్‌డేట్ చేసుకోండిలా…