వినియోగదారులు వాట్సాఫ్ లో ఫిర్యాదు చేయచ్చు

భారత్ సమాచార్, జాతీయం ; మీకు ఇక మీదట ఎక్కడైనా, ఎవరైన వ్యాపారులు ఎమ్మార్పీ (MRP-MAXIMUM RETAIL PRICE) కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది భారత ప్రభుత్వం. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సాప్‌ చాట్‌బాట్‌’ సేవలను తాజాగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే … Continue reading వినియోగదారులు వాట్సాఫ్ లో ఫిర్యాదు చేయచ్చు