బాబాయ్ కోసం మెగా ప్రిన్స్ ప్రచారం

భారత్ సమాచార్, పిఠాపురం ; టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జనసేన అధినేత, ఆయన బాబాయ్ పవణ్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ తదితర గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని నాయకుడు పవన్ కళ్యాణ్. డబ్బు గురించి ఆలోచించని … Continue reading బాబాయ్ కోసం మెగా ప్రిన్స్ ప్రచారం