పేద విద్యార్థుల కోసం విద్యాదాన్ స్కాలర్ షిప్‌

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: ఎల్ఐసీ (Life Insurance corporation of india ) వారి సహకారంతో సరోజినీ దామోదర ఫౌండేషన్ నుండి ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహహించుటకు అందించేదే ఈ విద్యాదాన్ స్కాలర్ షిప్‌. వీళ్ళు లేటెస్ట్ గా SSC లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యాదాన్ స్కాలర్ షిప్‌ పొందిన వాళ్ళు ఎవరు?  దేశ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, … Continue reading పేద విద్యార్థుల కోసం విద్యాదాన్ స్కాలర్ షిప్‌