వర్షపు నీటిలో మంచంపై రోగిని తరలించిన గ్రామస్థులు

భార‌త్ సమాచార్.నెట్, వరంగల్: జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సంగెం మండలం ఎల్గూర్ రంగంపేటలో కురిసిన వర్షం వల్ల రైల్వే అండర్ బైపాస్ నీటితో నిండిపోయింది. దీంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోగిని ఆసుపత్రికి తరలించడానికి గ్రామస్థులు కష్ట‌ప‌డ్డారు. వడ్లకొండ పరశురాములు అనే వ్యక్తి అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే, రైల్వే అండర్ బైపాస్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో అంబులెన్స్ రాలేకపోయింది. చేసేది లేక గ్రామస్థుల సహాయంతో … Continue reading వర్షపు నీటిలో మంచంపై రోగిని తరలించిన గ్రామస్థులు