వైన్ లోనే డి‘వైన్’.. ఆ కిక్కే వేరప్పా

భారత్ సమాచార్, అంతర్జాతీయం : వెనకటి రోజుల్లో తాటికల్లు, ఈతకల్లు లేదంటే ఏదో మోటు విస్కీ బ్రాండో తాగేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది జనాలు తాగడంలో బ్రాండ్ మెయింటేన్ చేస్తున్నారు. కొందరు బీర్ అంటే మరికొందరు విస్కీ, ఇంకొందరు వైన్, వొడ్కా.. అని తమ ఆప్షన్ చెప్తుంటారు. అయితే ఇప్పుడు దేశంలో వైన్ తాగడం ఓ ఫ్యాషన్ అయ్యింది. ఆడ, మగ తేడా లేకుండా వైన్ తాగుతున్నారు. వైన్ లో వైట్ వైన్, రెడ్ వైన్ … Continue reading వైన్ లోనే డి‘వైన్’.. ఆ కిక్కే వేరప్పా