విరాట్ అందుబాటులో లేడు… భారత జట్టు ప్రకటన

భారత్ సమాచార్, క్రీడలు : స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో భాగంగా మిగిలిన 3 టెస్టు మ్యాచ్ లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందరూ ఊహించినట్లే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి అందుబాటులో లేడని సెలక్షన్ కమిటీ మీడియాకు, క్రీడీభిమానులకు తెలిపింది. విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరం అయిన కర్ణాటక స్పెషల్ బ్యాటర్/ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, ఆల్ … Continue reading విరాట్ అందుబాటులో లేడు… భారత జట్టు ప్రకటన