Vishwambhara: కేన్స్‌ వేదికపై ‘విశ్వంభర’ బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే?  

భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirranjeevi) ప్రధాన పాత్రలో, వశిష్ట (Vassishta) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ త్వరలో రానుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (Cannes Film Festival) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలకు … Continue reading Vishwambhara: కేన్స్‌ వేదికపై ‘విశ్వంభర’ బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే?