బెగ్గర్ ఫ్రీ సిటీల్లో వరంగల్.. మిగతా నగరాలు ఏవంటే

భారత్ సమాాచార్, జాతీయం : కేంద్ర ప్రభుత్వం దేశంలో బిక్షాటన వృత్తిని రూపుమాపే సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదిక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్ పెట్టేలా భారత్ ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలకమైన 30 నగరాలను ఎంపిక చేసింది. భిక్షాటన చేస్తున్న వాళ్లలో ప్రధానంగా … Continue reading బెగ్గర్ ఫ్రీ సిటీల్లో వరంగల్.. మిగతా నగరాలు ఏవంటే