భారత్ సమాచార్, అక్షర ప్రపంచం :
*భారతదేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా..?
—————————————-
సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే 🏃🏻 అది “ముంబై”..
—————————————-
సీన్ 2 :– ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని, మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే 😫 అది “చెన్నై”..
—————————————-
సీన్ 3 :– ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడో వాడు ఒక కేస్ బీర్లు 🍺🍻తెచ్చి, అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది “గోవా”..
—————————————-
సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకండీ, దూరంగా వెళ్ళండి 🏡అంటే అది “బెంగళూరు”..
—————————————-
సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ 📲తీసి కాల్ చేస్తారు.. అప్పుడు ఇద్దరితో ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది “పంజాబ్”..
—————————————-
సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే 🔫అది “బీహార్”..
—————————————
సీన్ 7:- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడోవాడు వచ్చి వీడియో తీస్తే .. అది…. ఆంధ్రప్రదేశ్..😂😂
—————————————-
సీన్ 8 :– ఇద్దరు కొట్టుకుంటున్నారు…..జనాలు అందరూ గుమిగూడారు…. ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే ☕…అది “కేరళ”..
—————————————-
సీన్ 9 :– ఇద్దరు కొట్టుకుంటున్నారు.. అందరూ ముక్కుకి కర్చీఫ్ కట్టుకుని చూస్తూ వెళ్లిపోతున్నారు.. కాసేపటికి గొడవ పడుతున్న ఇద్దరూ ఆయాసంతో గాలి పిల్చలేక చచ్చిపోతే అది “ఢిల్లీ”..
—————————————–
😂😂😂😂
సీన్ 10 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడోవాడు వచ్చి సర్దిచెప్పి, సాయంత్రానికి దావత్ అడిగితే.. అది….. తెలంగాణా….!
(సరదాకి మాత్రమే… వాట్సాఫ్ యూనివర్సిటీ నుంచి సేకరణ)