హైడ్రా బాధితులకు అండగా ఉంటాం…కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; మూసీ సుందరీకరణ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వమని చెప్పారు. అన్ని పర్మిషన్లు ఉన్న కూడా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందంటూ తెలంగాణ భవన్ కు వచ్చిన బాధితులతో కేటీఆర్ మాట్లాడారు. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఓ వైపు … Continue reading హైడ్రా బాధితులకు అండగా ఉంటాం…కేటీఆర్