‘‘తీహార్ క్లబ్ కు స్వాగతం… కేజ్రీవాల్’’

భారత్ సమాచార్, జాతీయం ; 2024 లోక్ సభ ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది దిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 15 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ ను, తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వరకు కేజ్రీవాల్‌ ను … Continue reading ‘‘తీహార్ క్లబ్ కు స్వాగతం… కేజ్రీవాల్’’