మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయితే..?

భారత్ సమాచార్, జాతీయం ; నేటి టెక్ యుగంలో మొబైల్ నంబర్ నుంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ వరకు ప్రతిదీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న విషయం తెలిసిందే. భారతీయుల జీవితంలో ఆధార్ అనేది అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు, బ్యాంకు లావాదేవీలు సహా ఏ పని కోసమైన ఇప్పుడు ఆధార్ కార్డు ప్రూప్ గా ఇవ్వాల్సిందే. ఇందులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఆధార్‌ … Continue reading మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయితే..?