అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి ?

భారత్ సమాచార్, జాతీయం ; బెంగళూరు రేవ్ పార్టీ రైడ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మించి కూడా చర్చ సాగుతోంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఎప్పటి నుంచి ఈ కల్చర్ ఉంది. దీనిపై పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు వంటి విషయాలు తెలుసుకుందాం. ఈ రేవ్ పార్టీ కల్చర్‌ 1950 లో మొదటగా ఇంగ్లండ్‌లో ప్రారంభమయినట్టుగా వార్తా కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే.. ఈ కల్చర్ … Continue reading అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి ?