కేసీఆర్ మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు..?

భారత్ సమాచార్: కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు. ఏంత సేపు పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో వేసి చూపిస్తున్నాడే తప్ప. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగింది. అంతా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. అందుకే ఆగండి..ఆలోచించండి..ఓటు వేయండి. 1👉దళిత ముఖ్యమంత్రి లేడు 2👉దళితులకు మూడేకరల భూమి లేదు 3👉దళిత బందు అందరికి లేదు 4👉బీసీ బంధు అసలే లేదు 5👉ఇంటికో ఉద్యోగం లేదు 6👉పరీక్షలు సరిగా నిర్వహించేది లేదు 7👉నిరుద్యోగ భృతి లేదు 8👉ఉచిత ఎరవు లేదు … Continue reading కేసీఆర్ మేనిఫెస్టోలో ఇవి ఎందుకు లేవు..?