భారత్ మ్యాప్ లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారు?

భారత్ సమాచార్, అంతర్జాతీయం : భారత దేశం మ్యాప్ ను గమనిస్తే కన్నీటి బిందువులాగా.. నుదుటపెట్టిన బొట్టులాగా శ్రీలంక కనిపిస్తుంది. మన దేశం మ్యాప్ లో కూడా ఆ దేశాన్ని చూపెట్టడం ఎందుకనేగా మీ ప్రశ్న మీకు కూడా రావచ్చు. సాధారణంగా ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఆయా దేశాల మ్యాప్ లు రూపొందిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇలాగే తమ దేశపు భూగోళాన్ని మ్యాప్ లో పొందుపరుస్తున్నారు. కానీ ఒక్క భారతదేశం … Continue reading భారత్ మ్యాప్ లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారు?