రెండో శనివారం హాలీడే కి బ్రిటిష్ అధికారికి లింకు ఏంటి?

భారత్ సమాచార్ : రెండో శనివారం అంటే స్కూల్ పిల్లల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకూ ఎంతో ఇష్టం. సెకండ్ సాటర్ డే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తమ ట్రిప్పులను, తాము చేయాలనుకున్నా పనులను ఈ రోజు కోసం వాయిదా వేసుకుంటారు. అయితే చాలా మంది రెండో శనివారం హాలీడే ఎందుకు ఇస్తారో తెలియదు. అందరూ అమితాసక్తితో ఎదురు చూసే రెండో శనివారం సెలవు వెనుక పెద్ద ఆసక్తికర కథే ఉంది. ఓ బ్రిటిష్ … Continue reading రెండో శనివారం హాలీడే కి బ్రిటిష్ అధికారికి లింకు ఏంటి?