కేటీఆర్ కు ధీటైన ఐటీ మంత్రి వస్తారా?

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇక మిగతా మంత్రుల శాఖపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. హోంమినిస్టర్ వీరు.. భారీ నీటిపారుదల శాక వీరు.. అంటూ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అన్నింటికీ ప్రధానంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరవుతారు? అనే విషయంపై నెటిజన్లు ఎక్కువగా చర్చ పెడుతున్నారు. తెలంగాణ ప్రధాన ఆదాయం ఐటీ ఇతర సేవల రంగం నుంచే వస్తోంది. ఫార్మా, … Continue reading కేటీఆర్ కు ధీటైన ఐటీ మంత్రి వస్తారా?