మన కుర్రాళ్లు ఆరోసారి కొడతారా?
భారత్ సమాచార్, క్రీడలు : మన కుర్రాళ్లు కంగారులు ఆస్ట్రేలియాతో అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో బిగ్ ఫైట్ చేయటానికి ఈ ఆదివారం రెడీ అయిపోయారు. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా నేడు ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ అండర్-19 తుదిపోరుకు యంగ్ భారత్ వరుసగా ఐదోసారి ఫైనల్ కు చేరటం మరో విశేషం. కంగారు ఆటగాళ్లు ఈ ఫైనల్స్ కి చేరటం ఇది నాలుగోసారి. ఈ … Continue reading మన కుర్రాళ్లు ఆరోసారి కొడతారా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed