గ్యాస్ కనెక్షన్ ఉంటే.. ఇన్సూరెన్స్ ఉన్నట్లే

భారత్ సమాచార్, జాతీయం ; మీ ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా? అయితే మీకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ ఉన్నట్లే..! దేశంలో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఎమిటంటే ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్‌లు వారి కుటుంబానికి రూ.50 లక్షల కాంప్లిమెంటరీ ప్రమాద బీమాను స్వయంచాలకంగా అందుకుంటారు. ఈ ప్రమాదబీమా కోసం వినియోగదారులు ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎల్‌పీజీ … Continue reading గ్యాస్ కనెక్షన్ ఉంటే.. ఇన్సూరెన్స్ ఉన్నట్లే