నారీ న్యాయం గ్యారంటీ…

భారత్ సమాచార్, రాజకీయం : ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల కోసం మరో గ్యారంటీని ప్రకటించింది. స్త్రీల ఓట్లను టార్గెంట్ చేస్తూ నారీ న్యాయం గ్యారంటీని దేశ వ్యాప్తంగా నేడు ప్రకటించింది. స్ట్రీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో వారికి ఎక్కువ అవకాశాలు కల్పించాడానికి వీటిని ప్రకటించింది. వీడి ద్వారా ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రాాావాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడు వాటి వివరాలు  తెలుసుకుందాం. • మహాలక్ష్మి: … Continue reading నారీ న్యాయం గ్యారంటీ…