వైసీపీ నవరత్నాలు+ మేనిఫెస్టో విడుదల…

భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం ; ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండు దశల పొలింగ్ కూడా పూర్తయింది. మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ కూడా జరుగనుంది. దేశ వ్యాప్తంగా అన్ని స్థానిక, జాతీయ రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో … Continue reading వైసీపీ నవరత్నాలు+ మేనిఫెస్టో విడుదల…