‘జగన్ పిచ్చెక్కి వాగుతున్నారు’

భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్రంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అధికార పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, పొత్తు చారిత్రాత్మక అవసరం అని, రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవటానికి పొత్తు పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు అర్ధం … Continue reading ‘జగన్ పిచ్చెక్కి వాగుతున్నారు’