గడియారం కొనచ్చు కానీ… కాలాన్ని కాదు

భారత్ సమాచార్, ఫిలాసఫీ ; డబ్బుతో ఏమైనా            కొనగలమనుకుంటున్నారా…              అయితే కొనలేనివి ఇవిగో             మంచం పరుపు కొనవచ్చు                     కానీ నిద్ర కాదు                  గడియారం కొనవచ్చు                     కానీ కాలం కాదు                   మందులు కొనవచ్చు                    కానీ ఆరోగ్యం కాదు                   భవంతులు కొనవచ్చు                    కానీ ఆత్మీయత కాదు                    పుస్తకాలు కొనవచ్చు                       కానీ జ్ఞానం కాదు           పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు                      కానీ జీర్ణశక్తిని … Continue reading గడియారం కొనచ్చు కానీ… కాలాన్ని కాదు