బ్యాంకు లోన్ తో మీ ఇంటికి సోలార్ పవర్ తీసుకోవచ్చు

భారత్ సమాచార్, జాతీయం ; మీరు ప్రతి నెలా కరెంటు బిల్లు కట్టి విసిగిపోయారా ? లేక/ మీ కరెంటు బిల్లును వీలైనంత తగ్గించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీరు కచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయంగా సోలార్ కరెంట్ ను వినియోగించాల్సిందే. ప్రస్తుతం మీ ఇంటికి సోలార్ పవర్ ను అందించటానికి కావాల్సిన డబ్బు లేకపోయిన సరే స్టేస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోలార్ కరెంటును ఏర్పాటు చేసుకోటానికి కావాల్సిన రుణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన … Continue reading బ్యాంకు లోన్ తో మీ ఇంటికి సోలార్ పవర్ తీసుకోవచ్చు