చెట్టుకు ఉరివేసుకొని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

భార‌త్ స‌మాచార్.నెట్, ప్ర‌కాశం: అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో యువకుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘటన సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర క‌థ‌నం ప్రకారం.. కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన ఏపూరి బాలయ్య, రాజ్యం దంపతులకు కుమారుడు నాగ‌రాజు (28), కుమార్తె ఉన్నారు. కుమార్తె తొమ్మిదేళ్ల వయస్సులోనే దీర్ఘకాల వ్యాధితో మృతిచెందింది. వీరు గ‌త 25 ఏళ్లుగా ఊళ్లపాలెంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాగరాజు గ్రామంలో ట్రాక్టర్ డ్రైవ‌ర్ గా పనిచేస్తున్నాడు. … Continue reading చెట్టుకు ఉరివేసుకొని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌