ఏపీలో మరో పాదయాత్ర…

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు చాలా ప్రాముఖ్యం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుకుని చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేసే సీఎంలు అయ్యారు. ఇప్పడు అదే తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజ శేఖర్ రెడ్డి కూతురు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ … Continue reading ఏపీలో మరో పాదయాత్ర…