అన్యాయం కాదు… నేరాలు, పాపాలు

భారత్ సమాచార్, విజయవాడ ; గడచిన పదేళ్లలో దేశానికి ప్రధానిగా మోడీ అన్ని వర్గాల వారినీ మోసం చేసి, మతం పేరుతో దేశప్రజలపై విద్వేషపు కోరలు చాచి, దేశ ఐక్యతను, ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మరీ ముఖ్యంగా మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రంగా నష్టపోయి, అన్నివిధాలుగా సర్వనాశనం అయిపోయిందన్నారు. రాష్ట్రానికి మోడీ చేసింది అన్యాయం కాదు, అవి నేరాలు, పాపాలని విమర్శించారు. … Continue reading అన్యాయం కాదు… నేరాలు, పాపాలు