Date and Time

Email : bharathsamachar123@gmail.com

బాలికపై అత్యాచారం

భారత్ సమాచార్.నెట్, ఒడిశా: ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో దారుణం జరిగింది. పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. గొయ్యిని చూసి అనుమానంతో బాలిక పారిపోయింది. విషయం ఇంట్లో చెప్పడంతో కుజంగ్‌ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అన్నదమ్ములు భాగ్యదర్ దాస్‌, పంచనన్‌దాస్‌తో పాటు స్నేహితుడు తుళుబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share This Post