అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు

భారత్ సమాచార్, మెదక్ ; రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది. ఇప్పటికే లోక్ సభ రెండో దశ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రధాన నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా పొలిటికల్ పంచ్ డైలాగులతో, విమర్శల బాణాలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరిష్ రావు మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి … Continue reading అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు