భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్

Today in history : చరిత్రలో నేడు

WhatsApp Image 2025-11-13 at 1.28.19 PM

భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.

➨ ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.

➨ ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం.

➨ తెలుగు హీరో సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన‌రోజు.

➨ బెంగాలీ, తెలుగు, తమిళ నటి మేఘా చౌదరి జ‌న‌నం.

➨ ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.

➨ కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మ‌ర‌ణం.

➨ తెలుగు హాస్యనటుడు లక్ష్మీపతి మ‌ర‌ణం.

➨ స్వాతంత్ర్య సమరయోధుడు, చలనచిత్ర దర్శకుడు ఆమంచర్ల గోపాలరావు మరణం.

➨ సోవియట్ యూనియన్ 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.

➨ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.

➨ జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. షల్కి భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.