భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.
➨ ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.
➨ ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం.
➨ తెలుగు హీరో సిద్ధూ జొన్నలగడ్డ పుట్టినరోజు.
➨ బెంగాలీ, తెలుగు, తమిళ నటి మేఘా చౌదరి జననం.
➨ ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.
➨ కేంద్ర…

