భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా జననం.
➨ తెలుగు రచయిత, సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం.
➨ శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డాన్ అరుణసిరి జననం.
➨ సినిమా నటి దివ్యభారతి జననం.
➨ హిందీ సినిమా నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు.
➨ భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి కైలాస్ నాథ్ వాంచూ జననం.
➨ నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం.
➨ తెలుగు సినిమా నిర్మాత, స్టూడియో అధినేత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం.
➨ క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
➨ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) ‘టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం’ ప్రవేశపెట్టింది.