భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా జననం.

➨ తెలుగు రచయిత, సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం.

➨ శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డాన్ అరుణసిరి జననం.

➨ సినిమా నటి దివ్యభారతి జననం.

➨ హిందీ సినిమా నటుడు షాహిద్ కపూర్ పుట్టిన‌రోజు.

➨ భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి కైలాస్ నాథ్ వాంచూ జ‌న‌నం.

➨ నిజాం విమోచన పోరాటయోధుడు…