భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ బిజెపి పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కరుణం పరిణిత రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పండిత్ దీన్ దయాల్ ప్రశిక్షణ తరగతుల నిర్వహణ తేదీల కోసం అవగాహన సదసు కోసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ . ఓ బి సి మోర్చా మోచ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ . వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ రామ్ రెడ్డి. రాజు. నారాయణ రెడ్డి. హత్నూర మండల అధ్యక్షుడు నాగబాబు. కొల్చారం మండల అధ్యక్షుడు హరీష్. నర్సాపూర్ మండల అధ్యక్షుడు నీరుడి చంద్రయ్య. మరియు నర్సాపూర్ బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
BHARATH SAMACHAR DIGITAL
1, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్