భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ బిజెపి పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కరుణం పరిణిత రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పండిత్ దీన్ దయాల్ ప్రశిక్షణ తరగతుల నిర్వహణ తేదీల కోసం అవగాహన సదసు కోసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ . ఓ బి సి…
బిజెపి కార్యకర్తల మండల అధ్యక్షుల సమావేశం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




