భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ మే డే – లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.
➨ పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
➨ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.
➨ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ జననం.
➨ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి.
➨ పాకిస్థాని మాజీ క్రికెటర్ ఇస్రార్ అలీ జననం.
➨ 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి టి.జీవన్ రెడ్డి పుట్టినరోజు.
➨ నటులు అజిత్ కుమార్, అనుష్కశర్మ, సుమన్ శెట్టి పుట్టినరోజు.
➨ హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది.
➨ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్‌పాండే మరణం.
➨ 1544లో ఇదే రోజు హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.
➨ 1704లో మొట్టమొదటి ‘వ్యాపార ప్రకటన’ బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.
➨ సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు.
➨ 1954లో రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.