భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ మే డే – లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.
➨ పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
➨ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.
➨ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ జననం.
➨ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి.
➨ పాకిస్థాని మాజీ క్రికెటర్ ఇస్రార్ అలీ జననం.
➨ 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ…

