భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, మే 2026, బుధవారంభారత్ సమాచార్

ఇంట్లో నుంచి పనికెళ్లి యువకుడు అదృశ్యం

cb82be8a-190e-44c0-9de7-2a5ce0bfa01b

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడు అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ పట్టణానికి చెందిన గూని భానుప్రసాద్(18) ఈ నెల 7న ఇంట్లో నుంచి పనికి వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి గూని నాగభూషణం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.