భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఇవాల్టి టాప్ 10 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

ఇవాల్టి టాప్ 10 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : ఇవాల్టి టాప్ 10 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

1. ప్రశ్న: భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు?

సమాధానం:డా. బాబు రాజేంద్ర ప్రసాద్

2. ప్రశ్న: తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరం ఏర్పడింది?

సమాధానం: 2014 జూన్ 2న

3. ప్రశ్న: ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది?

సమాధానం: పసిఫిక్ మహాసముద్రం

4. ప్రశ్న: కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?

సమాధానం: చార్లెస్ బాబేజ్

5. ప్రశ్న: భారత జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి?

సమాధానం: 24 ఆకులు

6. ప్రశ్న: మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?

సమాధానం: చర్మం (Skin) - అంతర్గత అవయవాల్లో కాలేయం

7. ప్రశ్న: ఇస్రో (ISRO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

సమాధానం: బెంగళూరు

8. ప్రశ్న: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది?

సమాధానం: ఇన్సులిన్

9. ప్రశ్న: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు?

సమాధానం: డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం

10. ప్రశ్న: ఐక్యరాజ్య సమితి (UNO) ఎప్పుడు స్థాపించబడింది?

సమాధానం: 1945 అక్టోబర్ 24న