భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : ఇవాల్టి టాప్ 10 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
1. ప్రశ్న: భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు?
సమాధానం:డా. బాబు రాజేంద్ర ప్రసాద్
2. ప్రశ్న: తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరం ఏర్పడింది?
సమాధానం: 2014 జూన్ 2న
3. ప్రశ్న: ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది?
సమాధానం: పసిఫిక్ మహాసముద్రం
4. ప్రశ్న: కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
సమాధానం: చార్లెస్ బాబేజ్
5. ప్రశ్న: భారత జాతీయ జెండాలోని అశోక చక్రంలో…


