భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

మమత హాస్పిటల్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

రామాయంపేట పట్టణంలో మమత హాస్పిటల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
రామాయంపేట పట్టణంలో మమత హాస్పిటల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మమత హాస్పిటల్ సోమవారం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్‌ను ప్రారంభించారు.

రామాయంపేట పట్టణంలో మమత హాస్పిటల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
రామాయంపేట పట్టణంలో మమత హాస్పిటల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, దాకి శ్యామల స్వామి పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ మెంబర్ చింతల రాధా భవాని యాదగిరి, గౌస్ కార్యక్రమానికి హాజరయ్యారు.

రామాయంపేట పట్టణంలో మమత హాస్పిటల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

ఈ ప్రారంభోత్సవంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల సప్న స్వామి, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు తాయిర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం. శెట్టి అశోక్, బైరం శంకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభమైన మమత హాస్పిటల్ ద్వారా స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.